చెప్పు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]చెప్పు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- తమిళపదం చెరుపు నుండి.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వచించు(క్రియ)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]1.చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ ఇది ఒక పద్య భాగం.
- మాకు వసతులు చెప్పినారు, మాకు భోజనం చెప్పండి
అనువాదాలు
[<small>మార్చు</small>]చెప్పు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చెప్పు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెప్పటము, ఉవాచ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చెప్పాను | చెప్పాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చెప్పావు | చెప్పారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చెప్పాడు | చెప్పారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చెప్పింది | చెప్పారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]1. అప్పుడు ఏమి జరిగిందో చెప్పు