అను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- సకర్మకక్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పలుకు, చెప్పు.
- ప్రతిపాదించు.
- పాడు.
- తలచు.
- నిందించు.
- ప్రశ్నించు.
- సంస్కృతభాషలో గల ఒక ఉపసర్గ.
- సం.అవ్య. ఆశ్రయము. ప్రాప్తము, పోలిక సామీప్యము , అనుకూల్యము.
- "అను" అను ఉపసర్గముతోఁ జేరిన శబ్దములు; అనుకంప, అనుకూలము, అనుక్షణము, అనుగమనము, అనుగ్రహము మొ||
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఏమని - ఏమి + అని/ ఎందుకని - ఎందుకు + అని / ఏమంటున్నారు - ఏమని + అంటున్నారు / అనుకొను / అనుకొను/ అనుకుంటున్నారు / అనుకోలేదు /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వారు దాని గురించి ఏమనుకుంటున్నారు (ఏమి+ అనుకుంటున్నారు)
- ఏమని పాడెదనో ఈ వేళా.... (ఏమి + అని )
- "అను" అను ఉపసర్గముతోఁ జేరిన శబ్దములు;= అనుకంప, అనుకూలము, అనుక్షణము, అనుగమనము, అనుగ్రహము మొ||