Jump to content

మను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
క్రియ
  • దేశ్యము
  • తద్భవము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బ్రతుకు

వర్తించు.
మనుబోతు, మన్నుబోతు, , మన్ను - బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
నానార్ధాలు

దేశ్యము

  1. జీవించు
  2. బ్రతుకు
  3. వర్తించు
  4. ఒప్పు

తద్భవము

  1. మట్టి
  2. నేల
సంభదిత పదాలు
  1. మనుగడ
వ్యతిరేక పదాలు
  1. మరణించు.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. కలిమికి నొప్పగు నీగియు, బలిమికిఁ దొడవైనయట్టి బలఁగమునై లో, కులచిత్తములకు వ్రేఁగగు, కొలఁదిమనన్‌ గుంతి పెద్దకొడుకునకమరున్‌." భార. విరా. ౨, ఆ.

మట్టి; - "క. తన మనములోన నెంతట, ననుమానము తీఱి శుద్ధియగునందాఁకన్‌, మనుశౌచము సేయుటదగు, నెనికయుఁ గొలదియును వెదకరెన్నఁడుఁ బెద్దల్‌." విజ్ఞా. ఆచా, కాం.
నేల - ."సీ. అదనుతోఁజేఁపి చన్నవసియోషధుల మన్మొదవు కొండలకెల్లం బిదుక నెఱిఁగె." (ఇక్కడ ఉకారమునకు లోపము.) స్వా. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మను&oldid=958532" నుండి వెలికితీశారు