మనుగడ
Appearance
మనుగడ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జీవన విధానము అని అర్థము/ జీవనము/బ్రతుకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అతని మనుగడ ప్రశ్నార్థకమే?
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం .......... ............రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా మధుపం తను తాకనిదే మందారం మురిసేనా మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే
- పసులయెడ మేలుగాంచిన, మనుగడ యగ్గలము చేసి మన్నింపుము
- ...దేశ పురోభివృద్ధికి, జాతి మనుగడకు కృషి చేయాలని... ఉద్బోధించారు