shoe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు.
- a pair of shoes పాదరక్షలు, జోళ్ళు, a horse shoe లాడము.
- my horse has lost two shoes నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి.
- you now stand in his shoes వాడి స్థానములో నీవు వున్నావు.
- what is the good of standing in other mens shoes? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము.
- "In the absence of Rama; the hero Bharata as his representative was installed with his shoes" See Ramay : book 2 at the end.
క్రియ, విశేషణం, లాడము కట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).