సుంకము
Appearance
సుంకము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సుంకము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పన్ను
- పుల్లరి,శిస్తు, శుల్కము,కూలి.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- పన్ను....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చ. సకియ యితండు నీవలుద చన్నులక్రేవల నొత్తుగాత గిం, శుకముకుళాభిరామములు సుంకము పట్టు నఖాంకురాంకముల్,
- అతడు తదల్ప పాపఫలమందుటసుంకముదీరిపోయి
- పంకజాక్షుని చెల్వుసుంకమడిగి.