పన్ను
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]పన్ను (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పన్ను నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పన్నులు.
- పళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈమాటకి రెండు అర్ధాలు.
- పన్ను అంటే శిస్తు.
- పన్ను అంటే దంతం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1.అర్ధం.
2.అర్షం
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈ సంవత్సరం వాడు పన్ను కట్టలేదు.
అనువాదాలు
[<small>మార్చు</small>]పన్ను (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పన్ను క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చేయు, ఏర్పరుచు, కలుగజేయు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయె మాయలు పన్ని - లవకుశ సినిమా పాట.