అప్పనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వైకృత విశేష్యము
- 1. కప్పము, పన్ను.
- 2. బహుమతి, కానుక.
<సం. అర్పణమ్.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
- సంబంధిత పదాలు
- 1. పొలములోని నీరు క్రిందకు జారిపోకుండా అడ్డువేసిన మట్టి పెళ్ళ. [శ్రీకాకుళం]
2. బోదెలనడిమి చిరుకాలువ; యారాము. [విశాఖపట్టణము]
- 1. పొలములోని నీరు క్రిందకు జారిపోకుండా అడ్డువేసిన మట్టి పెళ్ళ. [శ్రీకాకుళం]
- అప్పసము: 1. పొలములోని నీరు క్రిందికి పోకుండా అడ్డువేసిన మట్టిపెళ్ల. (శ్రీ)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వానికి చాల వస్తువులు అప్పనముగా వచ్చాయి (ఉచితంగా)
- ఒక నానుడి లో పద ప్రయోగము: అప్పనముగా వస్తే అన్ని నాకే కావాలి