Jump to content

శిస్తు

విక్షనరీ నుండి

శిస్తు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

సిస్తు అనే పద వుత్పత్తి.

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సిస్తు అనగా పన్ను.ఆదాయం నుంది పాలకులకు చెల్లించ వలసిన ద్రవ్యం,.

నానార్థాలు
  1. సుంకము
  2. పన్ను
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=శిస్తు&oldid=961167" నుండి వెలికితీశారు