రుసుము
స్వరూపం
రుసుము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- రుసుములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పైకము/డబ్బు
- నిర్ధేశించిన పైకము
- నిర్ణయించిన డబ్బు
- వట్టము, పన్ను....రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- లంచము, లాభము.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నిబంధనలు పాటించని వారి వద్ద నుండి అధికారులు అపరాధ రుసుము వసూలు చేయుట
- బేహారికిగాని-దళారికిగాని యిచ్చు రుసుము