భారము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- భారీ వాహనము
- మనోభారము.
- శిరోభారము.
- రాజ్యభారము.
- పన్నులభారము.
- అప్పులభారము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పదప్రయోగము: ధరణికి గిరి భారమా..... గిరికి తరువు భారమా, ....తరువుకు కాయ భారమా.............. కని పెంచే తల్లికి పిల్ల భారమా?......
- కాలము గడుపుట, తప్పించుకొనుట, పంపుట, మిక్కిలి భారమును వహించుట