Jump to content

మంత్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • ఉభయము
  • వైకృతము

విశేష్యము

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము. మంత్రములు: బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మననాతు తంత్ర: ... మంత్రహ అన్నారు. ప్రసవోపాయము(మంత్రసాని)

  • జాలవిద్య(మంత్రగాడు)
  • అధర్వ వేదము
  • గాయత్రి లోనగున.
నవగోప్యములు ఆయుష్య, ధనము, గృహచ్చిద్రము, మంత్రము, ఔషదము, మైధునము, దానము, మానము, అవమానము

మాయ

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మంత్రముగ్ధము.
  2. తారక మంత్రము
  3. పంచాక్షరీ మంత్రము
  4. ఓంకార మంత్రము
  5. గాయత్రీ మంత్రము
  6. మంత్రోపదేశము
  7. మంత్రదండము.
  8. మంత్రశక్తి.
  9. మంత్రతంత్రము.
  10. ఏకాక్షరీ మంత్రము = ఓం
  11. పంచాక్షరీ మంత్రము = ఓంనమశివా

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మంత్రమునకు చింత కాయలు రాలవు === ఇది ఒక సామెత.

  • జపారంభమున ఆయా యవయవములకు విహితములగు మంత్రముల నుచ్చరించుచు నాయా యవయవములను స్పృశించుట

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మంత్రము&oldid=967155" నుండి వెలికితీశారు