Jump to content

spell

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, charm మంత్రము.

  • she cast a spell over him వాడిమిదమంత్రచ్చాటన చేసినది.
  • a task, a job, a turn of work వొకపూట పని.

క్రియ, విశేషణం, and v. n.

  • ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట.
  • he writes English but he cannot spell వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు.
  • you have spelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు.
  • how can he spell when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును.
  • how do you spellhis name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతో వ్రాస్తావు.
  • can the child spell? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.
  • words spelt with a K క కారముగల శబ్దములు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spell&oldid=944933" నుండి వెలికితీశారు