మకరందం
స్వరూపం
- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- మకరందాలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]మకరందం పూలకు సంతనోత్పత్తి కోసం ప్రకృతి ప్రసాదించినది.తేనెటీగలు దీనిని సేకరంచి తేనె గా మారుస్తాయి.శీతాకోకచిలుకలు,తుమ్మెదలు మొదలైన కీటకాలు దీనిని ఆహారంగా తీసుకుంటాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మందార మకరంద మాదుర్యమున దేలు మదుపంబు బోవునే మదనములకు పోతన గారి పద్య పాదము.