మహాభారతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మహాభారతము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భారత వంశీయులైన కౌరవ, పాండవుల చరిత్రను తెలుపు మహా గ్రంథము.
- భారత వంశీయులైన కౌరవ పాండవుల యుద్ధమును గురించి తెల్పు 1,00,000 శ్లోకముల మహాకావ్యము. (ఈబృహద్గ్రంథము కౌరవ పాండవుల యుద్ధమును గురించియేకాక, ధర్మార్థకామమోక్షములను గురించియు తెల్పుచున్నది. హైందవులచే భగవదవతారముగ భావింపబడు శ్రీకృష్ణుడు ఈకాలమునకు చెందినవాడుగా భావింపబడుచున్నాడు. మహాభారత యుద్ధసమయమునందు శ్రీకృష్ణుడు భారత వీరుడైన అర్జునునకు బోధించిన నీతిధర్మము "భగవద్గీత" యను నామముతో మహాభారతములో అంతర్భాగముగా నున్నది, అందుచే మహాభారతము పుణ్యకావ్యముగ ఎంచబడుచున్నది. మహాభారతము వేదవ్యాసునిచే రచింపబడినది. కాలక్రమమున ఎన్నో విషయము లందు చేర్చబడినవి. మహాభారతమును "పంచమవేదము" అని కూడ పిలుచుచున్నారు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు