భారతము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భారతము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వ్యాస విరచితమైన పాండవుల విజయగాధ పంచమ వేదము అనే భారతము.భా అంటే జ్ఞానము అనే ప్రకాశము. రతము అంటే శాశ్వత ఆనందము. జ్ఞానమిచ్చి శాశ్వత ఆనందము ఇచ్చేది కనుక భారతము అయింది.
- హిమవత్పర్వతమునకు దక్షిణ సముద్రమునకు నడుమైన ఒక వర్షము(జంబూద్వీపము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
భారతము అంటే పంచమ వేదంగా వర్ణించబడిన వేదవ్యాస విరచితమైన పురాణము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు