వేదము
స్వరూపం
వేదము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వేదము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేదము అనే పదము విద్ అనే ధాతువు నుండి ఉత్పన్నము అయినది. విద్ అంటే తెలుసుకొనతగినది అనిఅర్ధం.
- సంస్కృత విశేష్యము
దీనిచేత ధర్మాధర్మముల నెరుగుదురు. తొలిచదువులు, ఇవి నాల్గు- ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ప్రాచీన భారత ఆర్య (ఇండో-ఇరానియనుల) ధర్మ గ్రంథములు. (ఋక్‌వేదము:- 1017 వేదమంత్రములసంహితము, వేదము లన్నిటిలోను పురాతనమైనది, ఋక్ వేదమంత్రములకు పారశీక (ఇరానియనుల ధర్మగ్రంథమయిన) ధ్యానశ్లోకములకు సన్నిహిత సంబంధము గలదు. సామవేదము:-వేదమంత్రములకు స్వరములు కల్పించి గానరూపమును చూపు సంహిత. యజుర్వేదము: - వైదిక తంత్రములను గురించి చెప్పు సంహిత. అధర్వణవేదము:-వేదసంహితలలో చివరిది. ఈ సంహిత భూత ప్రేత మంత్రములతోను చారిత్రక విషయములతోను కూడి యున్నది.) వేదాంతము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- శ్రుతి
- అపరుషేయము.
- సంబంధిత పదాలు
- చతుర్వేదాలు
- ఆయుర్వేదము
- వేదాంగము
- వేదాంతము
- పంచమవేదము
- వేదవిహితము
- ధనుర్వేదము,వేదవిద్య, వేదాంతం, వేదజ్ఞానం, వేదపన్నాలు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రధానమగు వేదమును అర్థము చేసికొనుట కుపకరించు శిక్షావ్యాకరణాది శాస్త్రము