పురాణము
Appearance
పురాణము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
పురాణాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పురాణము అంటే హిందూ ధర్మ ఆధ్యాధ్మిక భక్తి ప్రధాన గ్రంధము.
- పురాతన విషయములను చెప్పునది పురాణము.
- ఎన్నిమార్లు చెప్పినా కొత్తదిగా భాసించే పురాతన విషయము పురాణము.
- సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్యంతరము, వంశానుచరితము అను నైదు లక్షణములు గల గొప్ప గ్రంథము. పురాణములు పద్దెనిమిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అష్టాదశ పురాణాలు, బ్రహ్మపురాణము, పద్మపురాణము, మత్స్య పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మాండ పురాణము, మార్కండేయపురాణము, విష్ణుపురాణము, శివపురాణము, అగ్నిపురాణము, స్కందపురాణము, లింగపురాణము, నారదపురాణము, భాగవతపురాణము, బ్రహ్మవైవర్తపురాణము, వరాహ పురాణము, గరుడపురాణము, కూర్మ పురాణము, పురాణశ్రవణము, పురాణప్రవచనము, పురాణకధనము.