ముప్పు
Appearance
ఉచ్ఛారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విపత్తు/వార్ధకము/ముసలితనము/మోసము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అణుధార్మికతవల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనడం కేవలం అపోహ మాత్రమే
- తప్పఁ జూడఁదగునె ముప్పున కయ్యెద, వనుచు నాదికాలముననె నమ్మి, నిన్నునింట నిల్పి నీకు నా బిడ్డను, బెండ్లిచేసినాఁడఁ బెద్దవాఁడ
- ఇప్పనికిం బోవుట ముప్పొగదాయని
- ముప్పున లేమిచే మునుముట్ట నొచ్చి
- ఇప్పనికిం బోవుట ముప్పొగదాయని