మూలిక
స్వరూపం
మూలిక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- మూలిక నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూలిక అంటే ఔషధీగుణాలు కలిగిన వేరు. మృక్షానికి మూలము వేరు కనుక మూలిక అయింది.
- మందాకు....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మూలికలు చెట్ల సంబందమైన ఔషధములు. వీటిని ఆయుర్వేదంలో తరతరాలుగా వినియోగిస్తున్నారు.