ఔషధము
స్వరూపం
Aushadham
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఔషధము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఔషధం అంటే వ్యాదిని నయం చేసేది.
- ఇది నవ విధ గోప్యములలో ఒకటి
- ఓషధి....వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- మందు.
- సంబంధిత పదాలు
- పరమౌషధం.
- ఔషధ మొక్క
- ఔషధ శాస్త్రము
- దివ్యౌషధము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పత్యం పరమౌషధం.
- అజీర్ణము తొలఁగించు ఒకానొక ఔషధము