Jump to content

యముడు

విక్షనరీ నుండి

యముడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
యముడు
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

యముడు ప్రాణము ల ను హరించేవాడు,నరకాధిపతి,అష్టదిక్పాలకులలో ఒకడు.

  • యమము (లయ)నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర.. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).
  • యముడుభార్య పేరు శ్యామల.
  • సోదరులు : వైవస్వతుడు, శని .
  • సోదరీమణులు: యమున, తపతి.
నానార్థాలు
  1. కాలుడు
  2. యమధర్మరాజు
సంబంధిత పదాలు
  1. యమకింకరులు
  2. యమలోకము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=యముడు&oldid=959170" నుండి వెలికితీశారు