యువకుడు
స్వరూపం
యువకుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]యువకుడుఅంటే పెండ్లి వయసు వచ్చిన పురుషుడు. యవ్వనంలో (ప్రాయం) పురుషుడు./తరుణుడు/కుర్రవాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
యువతి/ముసలివాడు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ...అనే యువకుడు పన్నెండు ఏళ్ళ మైనర్ బాలికను మానభంగం చేశాడు
- నూనూగు మీసాల యువకుడు