వయసు
స్వరూపం
వయసు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. స్. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వయస్సు/1. ప్రాయము;2. యౌవనము. (వయసుది, వయసువాఁడు.)
- (వయస్సు యొక్క రూపాంతరము.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- ఈడు, ఎలప్రాయము, కొమరుదనము, కొమరుబాయము, కోడెతనము, కోడెప్రాయము, జవ్వనము, తరుణవయస్సు, తరుణిమ, తారుణ్యము, నీరుపాయము, పడుచుదనము, పాయము,,/తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము
- వయసు తో పని ఏమున్నది..... మనసులోనే అంతా వున్నది...../ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు .....