వయస్సు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వయసు/ ఆయువు / జీవించిన కాలము అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఈడు ఉదా: నీఈడు పిల్లలు = నీవయస్సు పిల్లలు
- సంబంధిత పదాలు
- వయస్సు మించి పోయింది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీ వయస్సు ఎన్నేండ్లు?
- ఒక పాటలో పద ప్రయోగము: వయస్సు తో పని ఏముంది...... మనసులోనె అంత వుంది....