రక్షకుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రక్షకుడు నామవాచకం/ సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆలన పాలన చూచి రక్షించేవాడు
- ప్రమాదమునుండి రక్షించిన వాడు
- కాపాలాదారు - పహారా కాసేవాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- ఉత్తారకుడు, ఉద్ధర్త, ఉద్ధారకుడు
- సంబంధిత పదాలు
రక్షణ /సరక్షణ రక్షించు/ రక్షించాడు /రక్షించారు/ రక్షించింది అంగరక్షకుడు/ గోరక్షకుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్రీకృష్ణుడు పాండవుల పాలిట రక్షకుడు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]