guard

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కావలి, కాపు, కావలివాడు, కాపాడేవాడు, రక్షకుడు.

  • a village guard or watchmen తలారివాడు.
  • or an iron ring on a stickపొన్ను.
  • the guard of a sword చేతికి దెబ్బతగలకుండా కత్తిపిడిమీద వుండే మూత.
  • be in your guard భద్రము, హెచ్చరిక.
  • he was then off his guard పరాకుగా వుండినాడు, యేమరివుండినాడు.
  • he was thrown off his guard పరాకు పడ్డాడు, భ్రమపడ్డాడు.
  • a body guard రాజశరీర రక్షక సేన.

క్రియ, విశేషణం, కావలి కాచుట, కాచుట, కాపాడుట, రక్షించుట.

  • he guarded the gate ద్వారపాలకుడై వుండినాడు.
  • they who guard the door ద్వారపాలకుడు.
  • you must guard against fever జ్వరాన్ని గురించి నీవు భద్రముగా వుండవలసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=guard&oldid=933322" నుండి వెలికితీశారు