కాపాడుట

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

కాపాడు అను క్రియ రూపంనుండి పుట్టినది

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రక్షించుట అని అర్థము. సహాయము చేయుట అని కూడ అనవచ్చు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కాపాడి/ /కాపాడారు /కాపాడింది/ కాపాడు/ కాపాడగ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో: రారా క్రిష్ణయ్యా..... రారా క్రిష్ణయ్యా..... ఈ దీనుని కాపాడ రారా క్రిష్ణయ్యా......

  • నిన్ను ఆ దేవుడే కాపాడాలి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాపాడుట&oldid=952822" నుండి వెలికితీశారు