husband
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కాపాడుట, పోషించుట, నిర్వహించుట.
- he husbands his property దుడ్డును కాపాడుతాడు.
నామవాచకం, s, పెనిమిటి, మగడు, పురుషుడు, భర్త, యజమానుడు.
- husband and wife దంపతులు, భార్యాభర్తలు, స్త్రీపురుషులు.
- you are a husband and a father నీవు పెండ్లాము బిడ్డలు గలవాడవు.
- husbands sister ఆడబిడ్డ.
- husband''s elder brother బావగారు.
- husbands younger brother మరిది.
- good manager or an economist నిర్వాహకుడు, పోణిమిగా కాపురము చేసేవాడు.
- you must be a good husband నీవు పోణిమిగా సంసారము చేయవలసినది.
- a ships husband వొక వాడ యొక్క నయ నష్టములు మొదలైన యావత్తువ్యవహారమును విచారించుకొనే మునీబు.
- the Companys husband కుంపినీ వారి యావత్తువాడల వ్యవహారము ను విచారించుకొనే వుద్యోగస్థుడు.
క్రియ, విశేషణం, (add,) we are now obliged to husband our time మనము కాలమును వృధాగా పోకుండా పట్టవలసి యున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).