foster

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పెంచుట, సాకుట, పోషించుట, కాపాడుట, ఆదరించుట.

  • he fosters ill-will against them వాండ్ల మీద చలముపట్టి వున్నాడు.
  • why do you foster bad dispositions in the child ఆ బిడ్డకు వుండే దుర్గుణాన్నిఎందుకు అభివృద్ది చేస్తావు? A+.
  • father దాది మగుడు, పెంపుడుతండ్రి.
  • foster mother దాది,పెంపుడుతల్లి.
  • he is my foster brother వాడు నేను వొక చన్నుతాగి కూడా పెరిగినవాండ్లము.
  • foster child పెంపుడుబిడ్డ.
  • sita was thefoster child of Janaka సీత జనకుడి పెంపుడు కూతురు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=foster&oldid=450797" నుండి వెలికితీశారు