Jump to content

tend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట. క్రియ, నామవాచకం, to incline, to move towards a certain point or placeపోవుట.

  • the coast tends northwards ఆ భూమి వుత్తరముగా సముద్రము లోకి పోతున్నది.
  • this tends to mischief ఇది చెరువుకు హేతువవుతున్నది.
  • this tends to show that he is your friend యిందువల్ల వాడు నీకు హితుడైనట్టు పర్యవసానమవుతున్నది.
  • this tends to strengthen the crop ఇది పంటకు బలమవుతున్నది.
  • this tended to heal the quarrel ఆ జగడము అణిగేటందుకు యిది సహాయమైనది.
  • all these facts tend to prove what I said ఇవన్నీ నేను చెప్పిన దానికి అనుకూలమవుతున్నవి.
  • this tends to make them allies యిందువల్ల వాండ్లు విహితులు కావడమునకు కారణమైనది.
  • customs tending to crush the poor పేదలను కిందికి అణగదొక్కడమునకు ఉపబలముగా వుండే నడవడికలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tend&oldid=946322" నుండి వెలికితీశారు