వరస
Appearance
వరస
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వరసలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మానవల మధ్య సంబందాలు అని అర్థము: ఉదా: వీడు నాకు వరస తమ్ముడౌతాడు. అని అంటుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో: ....... చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది..... ఈ చినదానితో నాకు వరస కుదిరింది.....