line
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అస్త్రివేసుట.
- he lined the coat with silk ఆ చౌక్కాయకు పట్టు అస్త్రి వేసినాడు.
- he lined the box with tin పెట్టెకు లోగా సీసపురేకు వేసినాడు.
- a lined coat జమిలిచొక్కాయి, రెట్టచొక్కాయి.
- the trops lined the walls గోడకు లోతట్టు చుట్టుదండు వరసగా నిలిచినది.
- the trops lined the streets ఆ వీధికి రెండు ప్రక్కల దండువరసగా నిలిచినది.
- his purse is well lined (Johnson) వాడి తిత్తి నిండినది, అనగామహరాజు అయినాడు.
- a tank lined with stone రాళ్లుకట్టిన గుంట.
- the dog lined the bitch ఆ కుక్క ఆడుకుక్కను చూలుచేసినది.
నామవాచకం, s, పంక్తి, వరస, చాలు, శ్రేణి, గీత, రేఖ, క్రమము, సరణి.
- he drew a line on the wall గోడ మీద గీతి గీచినాడు.
- or string దారము.
- or plumbline సీసపుగుండు కట్టినతాడుఇందుతో లోతును కొలుస్తారు.
- she hung up the clothes upon lines అది గుడ్డలు దండెములమీద వేసినది.
- a fishing line గాలపుతాడు, సముద్రము మొదలైన వాటితో వేశే బ్రహ్మాండమైన వల.
- the line in which the soldiers live సిఫాయీలు వుండే పంచపాళి.
- he attackedhe enemys lines శత్రువు ల కందకము లను దాటినాడు.
- he is in the medical line అతను వైద్యసరణిలో వున్నాడు, అనగా వైద్యవృత్తి లో వున్నాడు.
- an upright line worn by some Hindus on the forehead నామము.
- a line worn scross the forehead అడ్డబౌట్టు.
- you should write him a line వాడికి వొక చీటి వ్రాయి.
- give me a line when you arrive చేరేటప్పుడు మా పేర వ్రాయవలసినది.
- lines composed on that occasion అందున గురించి చెప్పిన పద్యము, లేక, కొద్ది కావ్యము.
- this stanza contains six lines యీ పద్యమునకు ఆరుచరణాలు.
- this line of conduct యీ తరహా నడత.
- The line or equator అచ్ఛరేఖ.
- See Equinoctial.
- or progeny వంశము.
- he had a son to continue his line వాడి వంశానికివౌక కొడుకు వుండెను.
- or tenth of an inch అంగుళములో పదో భాగము.
- marriage lines or certificate పెండ్లి జరిగించినానని పాదిరియిచ్చేపత్రిక.
- a ship of the line పెద్ద యుద్ధవాడ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).