సముద్రము
hake
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సముద్రము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతము समुद्र నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సాగరము కు పర్యాయ పదము; విస్తారముగ నీరుగలది.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దుఃఖ సముద్రము, సముద్రతరంగము, సముద్రతీరము, సముద్రంతర్భాగం, సముద్రప్రయాణం, సముద్రవాణిజ్యం, కరుణాసముద్రుడు, సప్తసముద్రములు, మహాసముద్రము, దధిసముద్రము, పాలసముద్రము, మంచినీటి సముద్రము, నల్లసముద్రము, ఎర్రసముద్రము.
- నదీసముద్రన్యాయము
==పద ప్రయోగాలు= సంధ్రము