Jump to content

జలనిధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
జలనిధి
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
జలమునకు నిలయమైనది. = సముద్రము

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
సముద్రము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నదులనీటిచేరికచే జలసమృద్ధమైనది=సముద్రము;సాగరము

నానార్థాలు

జలది, సాగరము, సముద్రము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అఘాధమౌ జలనిధి లోన ఆణి ముత్యమున్నటులే..... శోఖాల మరుగున దాగి సుఖమున్నదిలే....... ఏది తనంత తాను నీధరికి రాదు..... సాధించి శోధించాలి.... అదియే ధీర గుణం..... కల కానిది.... నిజమైనది.. = ఇది ఒక సినీ గీత పాదం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జలనిధి&oldid=954665" నుండి వెలికితీశారు