నీరాకరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
నీరము=నీరు, ఆకరము=నిలయమైనది. నీటికి నిలయమైనది. సముద్రము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సముద్రము,
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయ పదాలు
- ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు