Jump to content

నదీసముద్రన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • 1. నదులన్నియు సముద్రములోనే కలియును. "నదీనాం సాగరో గతిః" అనునట్లు.
  • 2. నదులన్నియు సముద్రములో కలిసి సముద్రరూపమేయైనను నదియు సముద్రమును పరస్పరము భిన్నములే. ఉదా:- జీవేశ్వరులు.
  • 3. నదులు సముద్రములో కలిసి తమనామరూపములే లేకుండ పోవును. ఉదా:- అఖండపరబ్రహ్మమందు జీవేశ్వరులట్లు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]