నది

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నది నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నది అంటే నీటివనరు,ఉన్నత ప్రదేశాలనుండి వాన నీటిని వాగులూ ,సెలఏళ్ళు,ఉపనదులనూ కలుపుకూంటూ లోతు ప్రదేశాలకు తీసుకువెళ్ళి సముద్రములో కలిసే బృహత్ నీటి ప్రవాహము.
ఏఱు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గంగానది
- నదీసముద్రన్యాయము
- తపతీనది
- బ్రహ్మపుత్రానది
- కౌశికీనది
- సరయూనది
- భాగీరధీనది
- పెన్నానది
- తుంగభద్రానది
- కృష్ణానది
- మందాకినీ
- అలకనందానది
- కావేరీనది
- గోదావరీనది
- స్వర్ణముఖీనది
- సింధూనది
- జాహ్నవీనది
- తమసానది
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నది వరదలలో ఉన్నది.