గంగానది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. భారతదేశంలోని అతిపెద్ద నది.
  2. ఈ నది సప్త గంగలలో ఒకటి. ఆ సప్తగంగలు. 1. గంగానది. 2. యమునానది. 3. గోదావరి నది . 4. కృష్ణానది. 5. నర్మదానది. 6. సింధునది. 7. కావేరినది.

పదాలు సమసనామం[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పర్యాయపదాలు: [గంగానదికి] అచ్చరనది, అనంతవాహిని, అబ్జపథసింధు, అమరతటిని, అమరసరిత్తు, అమరాపగ, అలకనంద, ఉగ్రశేఖర, కుమారసువు, గంగ, గంగక, గంగిక, గగననిమ్నగ, గగనస్రవంతి, గాందిని, చదలువాక, చదలేఱు, జహ్నుకన్య, జహ్నుతనయ, జహ్నుసంభవ, జాహ్నవి, జ్యేష్ఠ, తలయేఱు, తెలియేఱు, తెలివాక, త్రిదివోద్భవ, త్రిధార, త్రిపథగ, త్రిమార్గ, త్రిమార్గగ, త్రివేణి, త్రిస్రోతస్సు, దివ్యనది, దివ్యసరిత్తు, దివ్యులయేఱు, దూరపార, దేవకుల్య, దేవతటిని, దేవనది, దేవభూతి, దేవశైవలిని, దేవసింధువు, ద్యుధుని, ద్యునది, ద్యుసరిత్తు, ద్యోధుని, ద్యోమార్గఝరి, ధర్మద్రవి, నందిని, నభోనది, నాకధుని, నాకనది, నిర్జరశైవలిని, నిలింపలోకతటిని, పుణ్య, పురందర, పురా, పొడుగుమడుగు, బయలేఱు, బహుమార్గగ, భగీరథసుత, భద్రసోమ, భవాయని, భాగీరథి, భీష్మజనని, భీష్మసువు, భువనపావని, మందాకిని, మరుత్కల్లోలిని, మాలిని, మినుబావి, మినువాక, మిన్నీరు, మిన్నుకొలకు, మిన్నేఱు, ముత్రోవద్రిమ్మరి, మున్నీటిరాణి, ముయ్యేఱు, రుద్రశేఖర, వినుజాలు, విన్నది, విన్నుకేళాకూళి, విన్నేఱు, వి(న్వా)(నువా)క, వియద్గంగ, వియన్నది, విష్ణుపది, వెన్నెలవంక, వేలుపుజక్కర, వే(ల్పు)(లుపు)టేఱు, వేల్పుడిగ్గియ, వ్యోమతరంగిణి, శుభ్ర, శైలేంద్రజ, సముద్రసుభగ, సరిద్వర, సిద్ధగంగ, సిద్ధనది, సుఖద, సుధ, సురదీర్ఘిక, సురనది, సురనిమగ్న, సురల, సురాపగ, సురేశ్వరి, సోమదార, స్వర్గంగ, స్వర్ణపద్మ, స్వర్ధుని, స్వర్నది, స్వర్వ్యాపి, స్వస్తటిని, హరశేఖర, హైమవతి.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గంగానది&oldid=965552" నుండి వెలికితీశారు