యమునానది
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
- ఈ నది సప్త గంగలలో ఒకటి. ఆ సప్తగంగలు. 1. గంగా నది. 2. యమునా నది. 3. గోదావరి నది . 4. కృష్ణానది. 5. నర్మదానది. 6. సింధునది. 7. కావేరినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- జమున
- అర్కతనయ
- అర్కాత్మజ
- కళింద
- కళిందకన్య
- కాళింది
- జమునిచెల్లెలు
- జలజాప్తజ
- తాపి
- నందని
- యమభగిని
- యమి
- వైవస్వతి
- శమనస్వస
- సూర్యజ
- సూర్యతనయ
- సూర్యపుత్రి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తాజ్ మహల్ యమునా నది ఒడ్డున కలదు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |