కాళింది
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
కళింద పర్వతమున బుట్టినది....... యమున
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- యమున
- ఒకఏరు.......... యమునా నది.
శ్రీకృష్ణుని భార్య. ఎనమండుగురిలో ఒకరు./సర్పము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- యమునానది
- అర్కతనయ
- అర్కాత్మజ
- కళింద
- కళిందకన్య
- జమున
- జమునిచెల్లెలు
- జలజాప్తజ
- తాపి
- నందని
- యమభగిని
- యమి
- వైవస్వతి
- శమనస్వస
- సూర్యజ
- సూర్యతనయ
- సూర్యపుత్రి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కాదంబని కురంబ కలితయై ప్రవహించు, కాళింది గర్వంబుఁగాకు సేసి