Jump to content

త్రివేణి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. మూడు జడలు గలది.
  2. గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు. త్రివేణీసంగమం అంటే ఈ మూడు నదులు కలిసే చోటు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలాహాబాదు సమీపానగల ప్రయాగ వద్ద ఉంది. గంగ, యమునలు కనిపించే నదులు కాగా మూడోదైన సరస్వతి అంతర్వాహినిలా వచ్చి కలుస్తోంది.
  3. భారతదేశంలో ఒక మహిళల పేరు.

గంగానది

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పర్యాయపదాలు: [గంగానదికి] అచ్చరనది, అనంతవాహిని, అబ్జపథసింధు, అమరతటిని, అమరసరిత్తు, అమరాపగ, అలకనంద, ఉగ్రశేఖర, కుమారసువు, గంగ, గంగక, గంగిక, గగననిమ్నగ, గగనస్రవంతి, గాందిని, చదలువాక, చదలేఱు, జహ్నుకన్య, జహ్నుతనయ, జహ్నుసంభవ, జాహ్నవి, జ్యేష్ఠ, తలయేఱు, తెలియేఱు, తెలివాక, త్రిదివోద్భవ, త్రిధార, త్రిపథగ, త్రిమార్గ, త్రిమార్గగ, త్రివేణి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=త్రివేణి&oldid=955400" నుండి వెలికితీశారు