జాహ్నవి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జహ్నవి రాజర్షి పుత్రిక=గంగ,
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- గంగ జహ్నుమహాముని యజ్ఞశాలయందు ప్రవేశింపగా అతడు కోపించి దానిని పానముచేశేణూ., పిమ్మట భగీరథుడు ప్రార్థింపగా ప్రసన్నుడై తన చెవినుండి వెడల విడిచెను. ఇందువలన గంగకు జాహ్నవి అను పేరు కలిగెను.
- గంగానది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పర్యాయపదాలు: [గంగానదికి] అచ్చరనది, అనంతవాహిని, అబ్జపథసింధు, అమరతటిని, అమరసరిత్తు, అమరాపగ, అలకనంద, ఉగ్రశేఖర, కుమారసువు, గంగ, గంగక, గంగిక, గగననిమ్నగ, గగనస్రవంతి, గాందిని, చదలువాక, చదలేఱు, జహ్నుకన్య, జహ్నుతనయ, జహ్నుసంభవ, జాహ్నవి, జ్యేష్ఠ, తలయేఱు, తెలియేఱు, తెలివాక, త్రిదివోద్భవ, త్రిధార, త్రిపథగ, త్రిమార్గ, త్రిమార్గగ, త్రివేణి
- వ్యతిరేక పదాలు