కొడుకు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొడుకు అంటే మగ సంతానం కొడుకు పున్నామ నరకము నుండి రక్షించువాడు అని ఒక నాటి హిందువుల విశ్వాసం. అంగజ/అంగజుఁడు పుత్రుడు
పదాలు
[<small>మార్చు</small>]- ఇతరపదాలు
- సంబంధిత పదాలు
- కొడుకుతో,
- కొడుకువంటి,
- కొడుకుదగ్గర,
- కొడుకుఇల్లు,
- కొడుకుబిడ్డ,
- కొడుకువద్ద,
- కొడుకుకొడుకు అనగా మనుమడు,
- కొడుకుకూతురు అనగా మనుమరాలు,
- కొడుకులాగా.
- కొడుకుకోసం,
- కొడుకుకొరకు
- కొడుకుకోరిక
- కొడుకుమీద
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తల్లి ఋణము కొడుకు తీర్చెను.
- కొడుకు కోరికను తండ్రి నెర వేర్చెను.
- తండ్రి ఆశయము మేరకు కొడుకు పెద్ద చదువులు చదివెను.
ఒక పాటలో కొంగు ముడివేసుకొని కొడుకు పుట్టాలని కోరుతున్నారు.......
- ఉల్ముకుని జ్యేష్ఠపుత్రుఁడు. భార్య సునీధ. కొడుకు వేనుఁడు
- ముదితకాంక్షించె నేనికమోము కొడుకు, నంకపీఠమునందుంచి యాదరింప