మనుమడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- పుంలింగం./దే. వి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మనుమడు అంటే కూతురు లేక కొడుకు కొడుకు./పౌత్రుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. కనికనికరమొదవఁగఁ జ, క్కనికరములఁ గౌఁగిలించి కాంతాయుతుఁడౌ, మనుమని సుఖాన్వితుఁడవై, మనుమని దీవించె సబహుమానముగాఁగన్." అని. ౫, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912