కుమారుడు

విక్షనరీ నుండి
తండ్రితో

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కుమారుడు అంటే మగ సంతానం (కొడుకు). పున్నామ నరకము నుండి రక్షించువాడు.

పదాలు[<small>మార్చు</small>]

ఇతరపదాలు
  1. సుతుడు
  2. పుత్రుడు
  3. అంగజుడు
  4. ఆత్మజుడు
  5. నందనుడు
  6. ఆత్మ నందనుడు
  7. కొడుకు
  8. సూనుడు
  9. తనయుడు
  10. నందనుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రాముడు దశరథుని పెద్ద కుమారుడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కుమారుడు&oldid=953029" నుండి వెలికితీశారు