నరకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దుర్గతి
- నరకము పాపులను శిక్షించే లోకము.
- నరకములు 21.అవి .......... తామిస్రము, లోహశంకువు, మహానిరయము, శౌల్మలి, రౌరవము, కుంభలము, పూతిమృత్తికము, కాలసూత్రము, సంఘాతము, లోహితోదము, సవిసము, సంప్రపాతము, మగానరకము, కాకోలము, సంజీవనము, మగాపధము, అవీచి, అంధతామిస్రము, కుంభీపాకము, అసిపత్రవనము, తాపనము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒక అసురుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నరకములో పాపులు నివశించెదరు.
- దుర్వ్యసనాలు, దురలవాట్లు లాంటివి జీవిత నరకానికి దారి తీస్తాయి.
- తీవ్రమైన అనారోగ్యము నరకమువంటి బాధను కలిగిస్తుంది.
- మనశ్శాంతి లేని కాపురము నిజానికి నరకయాతన లాంటిది.
- లంచము తీసికొనువారికై ఉండు నరకము