అంధకూపము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అంధకూపము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అంధకారముగనున్న బావి లేదా గుహ అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
ఒకానొక నరకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నన్ను అంధకారము నుండి వెలుతురు లోనికి తీసుకోని పొమ్ము.