వెలుగు

విక్షనరీ నుండి

వెలుగు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వెలుఁగు./ కాంతి/ వెలుతురు/ప్రకాశించు/ జ్వలించు/ ప్రకాశము/ కిరణము అంశువు/జ్యోతి

తేజము,ప్రభ, తళుకు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. కాంతి
 2. ప్రకాశము
 3. వెలుతురు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
 1. చీకటి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 1. కుండలోనున్న దీపము పైకి ప్రకాశింపక లోపలనే వెలుగును
 2. ఒక జాతీయములో పద ప్రయోగము: గోరంత దీపము కొండంత వెలుగు.
 • హవ్యవాహ తొంటియట్ల వెలుంగఁగ, వలయు గురుఁడు చూచి యెలమినొంద
 • హవ్యవాహ తొంటియట్ల వెలుంగఁగ, వలయు గురుఁడు చూచి యెలమినొంద
 • తళుకుం బ్రొద్దువెలుంగు క్రొంబసిఁడి నిద్దాచోపుడుం గట్టియన్‌
 • వేయిచేతులిచ్చి వెఱ్ఱిఁజేసిన శూలి, బాణుఁ జెఱుపఁదలచి భండనంబుఁ, గలుగఁజేసెనింక వెలుగు చేన్మేసినఁ, గాచువార లెందుఁగలరు జగతి
 • రాష్ట్ర మంత్రివర్గంలో నంబర్‌ టూగా వెలిగిన శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్
 • వేయిచేతులిచ్చి వెఱ్ఱిఁజేసిన శూలి, బాణుఁ జెఱుపఁదలచి భండనంబుఁ, గలుగఁజేసెనింక వెలుగు చేన్మేసినఁ, గాచువార లెందుఁగలరు జగతి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వెలుగు&oldid=960376" నుండి వెలికితీశారు