జ్యోతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- జ్యోతి నామవాచకము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- జ్యోతి అంటే వెలుగునిచ్చే వస్తువులైన దీపము, కొవ్వొత్తిలో వెలిగే భాగము.
- తెలుగువారి ఒక మహిళల పేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- జ్యోతిర్లత
- జ్యోతిరింగణము
- జ్యోతిషము
- జ్యోతిషికుడు
- జ్యోతిష్మతి
- జ్యోతశ్చక్రము
- జ్యోతిస్సు
- జ్యోతిష్మంతుడు
- జ్యోత్స్న
- జ్యోత్స్ని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;
- ఇంగ్లీష్; light, brightness /luminary /radiance
- హిందీ;